టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలో ఘట్ కేసర్ సీఐని సస్పెండ్ చేయాల్సిందేనని టీఆర్ఎస్ నాయకులు ఉప్పల్ లో ఆందోళన చేపట్టారు. రోడ్డుపై ఆందోళన చేస్తుండడంతో ఉప్పల్ లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.